బిజినెస్

స్కోడా ఆక్టేవియా ఆర్‌ఎస్230 వచ్చేసింది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్కోడా ఆటో ఇండియా
దేశీయ మార్కెట్‌లోకి ఆక్టేవియా ఆర్‌ఎస్230 మోడల్ కారును శుక్రవారం తీసుకొచ్చింది. న్యూఢిల్లీలో విడుదలైన దీని ధర ఎక్స్‌షోరూం ప్రకారం
24.63 లక్షల రూపాయలు.
2 లీటర్ టర్బోచార్జ్‌డ్ పెట్రోల్ ఇంజిన్‌తో పరిచయమైన
దీని గరిష్ఠ వేగం గంటకు 250 కిలోమీటర్లు. కేవలం 6.8 సెకండ్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని ఇది అందుకోగలదు. ప్రస్తుతం భారతీయ మార్కెట్‌లో సూపర్బ్, ఆక్టేవియా, ర్యాపిడ్ మోడల్స్‌ను స్కోడా ఆటో ఇండియా
అమ్ముతోంది