బిజినెస్

ఎంటర్‌ప్రైజర్ సొల్యూషన్స్‌లో రూ.150 కోట్ల రెవెన్యూ లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్,సెప్టెంబర్ 5: వచ్చే మూడేళ్లలో ఎంటర్‌ప్రైజ్‌సొల్యూషన్స్‌లో రూ.150 కోట్ల రెవెన్యూను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు బోద్‌ట్రీ సంస్ధ ప్రకటించింది. క్లౌడ్ అప్లికేషన్స్, ఎంటర్‌ప్రైజ్ సొల్యూషన్స్, సప్లై చైన్ మేనేజిమెంట్ సొల్యూషన్స్‌లో రెండు దశాబ్ధాలుగా అనుభవం ఉన్న ఈసంస్ధకు ఒరాకిల్, మైక్రోసాఫ్ట్, సిస్కో, ఐబిఎం, హెచ్‌పి, టాబిల్, ఇన్ఫర్‌మ్యాటిక్, మెండిక్స్, సన్‌గార్డు, సేల్స్‌ఫోర్స్ సొల్యూషన్స్ సంస్ధలతో మంచి సంబంధాలు ఉన్నాయని ఆ సంస్ధ పేర్కొంది. ఇంటిగ్రేటర్స్ ప్లేయర్స్‌లో ఉత్తమ సిస్టమ్స్‌ను అందిస్తున్న సంస్ధగా బోద్ ట్రీ పేరుతెచ్చుకుంది. ఎంటర్‌ప్రైజ్ సొల్యూషన్స్‌లో జిఎస్‌టి భాగమని, ఈ విభాగంలో దేశంలో మంచి భవిష్యత్తు ఉందన్నారు. బోద్ ట్రీ సంస్ధ ప్రవేశపెట్టిన సువిధ ప్రొవైడర్‌కు దేశ వ్యాప్తంగా మంచి ఆదరణ లభించిందని, పది కోట్ల వ్యాపారం చేసినట్లు ఆ సంస్ధ పేర్కొన్నారు. ఈ విభాగంలో వచ్చే మూడేళ్లలో రూ.50 కోట్ల బిజినెస్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.