బిజినెస్

లక్ష్మీ విలాస్ బ్యాంకుకు ప్రైవేట్ సెక్టార్ అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 5: లక్ష్మీ విలాస్ బ్యాంకుకు ఉత్తమ ప్రైవేట్ సెక్టార్ బ్యాంకుగా అవార్డు లభించింది. ఈ అవార్డును ముంబాయిలో జరిగిన కార్యక్రమంలో ఆ బ్యాంకు రిటైల్ విభాగం అధ్యక్షుడు ఏజె విద్యాసాగర్ అందుకున్నారు. ఈ అవార్డును రుణాల మంజూరులో ప్రాధాన్యత ఇచ్చినందుకు అవార్డు లభించినట్లు ఆ బ్యాంకు తెలిపింది. ఈ అవార్డు లభించడం తమ బ్యాంకు అదృష్టమని వినియోగదారులకు విశిష్టమైన సేవలు అందిస్తామని విద్యాసాగర్ చెప్పారు.