బిజినెస్

సెనె్సక్స్ యథాతథం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 7: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప లాభాలతోనే సరిపెట్టుకున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ అతి స్వల్పంగా 0.77 పాయింట్లు పెరిగి 31,662.74 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 13.70 పాయింట్లు అందుకుని 9,929.90 వద్ద నిలిచింది. విదేశీ మదుపరులు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం, అంతర్జాతీయ మార్కెట్లలో సంక్షోభం, ఉత్తర కొరియా భయాలు తదితర పరిణామాలన్నీ కూడా గురువారం భారతీయ స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్‌ను ప్రభావితం చేశాయి.