బిజినెస్

ఆగస్టులో పెరిగిన జెఎల్‌ఆర్ అమ్మకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: దేశీయ ఆటో రంగ సంస్థ టాటా మోటార్స్‌కు చెందిన లగ్జరీ వాహనాల బ్రాండ్.. జాగ్వార్ లాండ్ రోవర్ (జెఎల్‌ఆర్) అమ్మకాలు గత నెల ఆగస్టులో గతంతో పోల్చితే 4.3 శాతం పెరిగాయి. ఈ ఆగస్టులో 38,519 యూనిట్ల విక్రయాలను జెఎల్‌ఆర్ నమోదు చేసింది. చైనాలో రేంజ్ రోవర్ వెలార్, జాగ్వార్ ఎక్స్‌ఎఫ్‌ఎల్ మోడల్ వాహనాలు విడుదల కావడం కలిసొచ్చిందని జెఎల్‌ఆర్ పేర్కొంది. కాగా, జాగ్వార్ బ్రాండ్ వాహన అమ్మకాలు 10,960 యూనిట్లుగా, లాండ్ రోవర్ బ్రాండ్ వాహన విక్రయాలు 27,559 యూనిట్లుగా ఉన్నాయి.