బిజినెస్

మహీంద్ర ఈ-ఆల్ఫా మినీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశీయ ఆటో రంగ సంస్థ మహీంద్ర అండ్ మహీంద్ర.. శుక్రవారం ఈ-ఆల్ఫా పేరిట సరికొత్త ఈ-రిక్షాను
మార్కెట్‌కు పరిచయం చేసింది. ఢిల్లీ ఎక్స్‌షోరూం ప్రకారం దీని ధర 1.12 లక్షల రూపాయలు.
భారతీయ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో తమకంటూ ప్రత్యేక స్థానంపై దృష్టి పెట్టిన మహీంద్ర..
వీలైనంత ఎక్కువగా కొత్త వాహనాలను పరిచయం చేస్తోంది. ఇప్పటికే ఈ-వెర్టియో, ఈ-20 ప్లస్ వంటి
ప్యాసింజర్ వాహనాలను విపణిలో మహీంద్ర విక్రయస్తోంది