బిజినెస్

మార్కెట్‌లోకి డాబర్ ఆయుర్వేద కొబ్బరి నూనె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 9: వినియోగదారులకు నిత్యం నాణ్యమైన ఉత్పత్తులను అందించే డాబర్ ఇండియా ఏడు వనమూలికలతో కూడిన వాటికా కొబ్బరి నూనెను అందుబాటులోకి తెచ్చింది. సోమవారం సోమాజిగూడలోని ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంస్థ మార్కెటింగ్ హెడ్ రజత్ నందా మార్కెట్‌లోకి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుమారు 130 ఏళ్లుగా నాణ్యతలో రాజీపడకుండా సహజ ఆరోగ్య పరిరక్షణ ఉత్పత్తులను అందుబాటులోకి తేస్తున్నట్టు చెప్పారు. ఈ పరంపర కొనసాగింపులో భాగమే వాటికా కోకోనట్ ఆయిల్ అని పేర్కొన్నారు.