బిజినెస్

జోరు తగ్గిన సెనెక్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: గత నాలుగు సెషన్లుగా రికార్డుల మీద రికార్డులను సృష్టిస్తూ వచ్చిన సెనె్సక్స్ వేగం తగ్గింది. మంగళవారం జరిగిన లావాదేవీల్లో ఇటీవలి కాలంలో తొలిసారిగా 53.03 పాయింట్లు కోల్పోయి 33,213.13 పాయింట్ల వద్ద ముగిసింది. అలాగే నిఫ్టీ కూడా 28.35 పాయింట్లు కోల్పోయి 10,335.30 వద్ద ముగిసింది. ఫెడరల్ రిజర్వ్ విధాన సమావేశ ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే దానిపై ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఇనె్వస్టర్లు ఆచితూచి అడుగు వేస్తున్నారు.