బిజినెస్

ఆర్థిక వ్యవస్థకు ఆయువుపట్టుగా సేవా రంగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచంలోనే నెంబర్ వన్ ఉద్యోగ వెబ్‌సైట్ ‘ఇండీడ్’ వెల్లడించిన తాజా అధ్యయనం నివేదిక ప్రకారం సేవా రంగంలో 75.2 శాతం ఉద్యోగాలలో ఫ్లెక్సిబల్ వర్క్ ఎరేంజ్‌మెంట్స్ ఉన్నట్లు పేర్కొంది. గ్రేటర్ నొయిడా ప్రాంతంలో 93 శాతం ఉద్యోగాలు ఫ్లెక్సిబల్, లేదంటే పార్ట్‌టైం తరహాలో ఉంటున్నాయి. ఉద్యోగాల కల్పనలో సేవారంగమే ముందుందని స్పష్టం చేసింది. సేవా రంగంలో ఉద్యోగాలకు సంవత్సరాంతంలో డిమాండ్ ఎక్కువగా ఉండి, ఆ తర్వాత తక్కువగా ఉంటున్నట్లు తెలిపింది. నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు పార్ట్‌టైం ఉద్యోగావకాశాలు అధికంగా ఉంటున్నాయి.