బిజినెస్

మార్క్‌ఫెడ్‌కు కందుల కొనుగోలు బాధ్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 22: రాష్ట్రంలో ఉత్పత్తి అయిన కందుల కొనుగోలు బాధ్యతను తెలంగాణ మార్క్‌ఫెడ్‌కు అప్పగిస్తూ, ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మార్క్‌ఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఇటీవల ప్రభుత్వానికి రాసిన లేఖకు స్పందించిన ప్రభుత్వం ఈ మేరకు బుధవారం జీఓ జారీ చేసింది. కందుల కొనుగోలుకు నోడల్ ఏజెన్సీగా మార్క్‌ఫెడ్ పనిచేస్తుందని జీఓలో వివరించారు. ప్రైస్ సపోర్ట్ స్కీం కింద రైతులకు ధర ఇచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటారు.