బిజినెస్

రూ.9.5లక్షల కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 22: భారత బ్యాంకింగ్ వ్యవస్థపై స్థూల నిరర్ధక ఆస్తుల భారం మరింత పెరగనుంది. ఈ మార్చి చివరి నాటికి ఈ మొత్తం రూ.9.5 లక్షల కోట్లకు పెరగనున్నాయి. క్రితం ఆర్థిక సంవత్సరం మార్చి చివరి నాటికి రూ.8 లక్షల కోట్లున్న ఈ మొత్తం ఏడాది వ్యవధిలో భారీగా పెరుగుతున్నాయని ఒక నివేదిక వెల్లడించింది. నిరర్ధక ఆస్తుల సమస్య పరిష్కారంలో ఆస్తుల పునర్‌వ్యవస్థీకరణ కంపెనీలు ముఖ్యమైన భాగస్వాములని, అందువల్ల ఎన్‌పీఏలు పెద్దమొత్తంలో పేరుకుపోవడం ఈ కంపెనీలకు అనేక అవకాశాలను అందిస్తోందని అసోచామ్-క్రిసిల్ అధ్యయనం పేర్కొంది.