బిజినెస్

అమరావతిలో ఫ్యూచరిస్టిక్ క్యాంపస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 23: అమరావతిలో ఫ్యూచరిస్టిక్ క్యాంపస్ ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎస్‌బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ తెలిపారు. దావోస్‌లో సీఎంను ఆయన మర్యాదపూర్వకంగా మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా కుమార్ మాట్లాడుతూ అమరావతి అభివృద్ధిని నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపారు. రాజధాని నిర్మాణానికి చేస్తున్న కృషిని అభినందించారు. అమరావతిలో ప్రాంతీయ ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. దీనిపై చైర్మన్ సానుకూంగా స్పందించి, ఫూచరిస్టిక్ క్యాంపస్ ఎర్పాటు చేస్తామని తెలిపారు.