బిజినెస్

టీ ఫ్యాప్సీ సెక్రటరీ జనరల్‌గా సంజయ్ కపూర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 1: ప్రతిష్టాకరమైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాణిజ్య మండళ్ల సమాఖ్య సెక్రటరీ జనరల్‌గా సంజయ్ కపూర్‌ను నియమించినట్లు ఫ్యాప్సీ సీనియర్ ఉపాధ్యక్షుడు సిఏ అరుణ్ లుహరుక ప్రకటించారు. ఆంధ్ర, తెలంగాణలో వాణిజ్య వేత్తలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి మంచి పరిష్కారం చూపిస్తారని ఆయన చెప్పారు. ఎల్‌టి మెట్రో రైల్ విభాగంలో జనరల్ మేనేజర్‌గా పనిచేసి పదవీ విరమణ చేసిన సంజయ్ కపూర్ పరిశ్రమల రంగంలో 30 ఏళ్ల అనుభవాన్ని సంపాదించారన్నారు. హైటెక్ ఎగ్జిబిషన్ సెంటర్‌ను అభివృద్ధి చేయడంలో కీలకపాత్ర వహించారు.