బిజినెస్

24.2 బిలియన్ డాలర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 20: బొంబా యి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ)కి చెం దిన ఇండియా ఇంటర్నేషనల్ ఎక్స్చేం జ్ (ఇండియా ఐఎన్‌ఎక్స్)లో లావాదేవీల టర్నోవర్ 24 బిలియన్ డాలర్లకు మించిపోయింది. లావాదేవీల్లో పా ల్గొనే మదుపరుల సంఖ్య పెరగడం తో పాటు డెరివేటివ్‌ల వృద్ధి కారణం గా ఇండియా ఐఎన్‌ఎక్స్‌లో ట్రేడింగ్ టర్నోవర్ బాగా పెరిగింది. 2017 జనవరి 16న ప్రారంభమయిన ఈ ఎక్స్చేంజీలో మార్చి 18 నాటికి ట్రేడిం గ్ టర్నోవర్ 24.2 బిలియన్ డాలర్లకు చేరిందని, అలాగే 1.5 మిలియన్‌కు పైగా కాంట్రాక్టులు కుదిరాయని ఇండి యా ఐఎన్‌ఎక్స్ మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఆసక్తికరమైన అంశం ఏంటంటే, మొత్తం 24.2 బిలియన్ డాలర్ల టర్నోవర్‌లో 11.9 బిలియన్ డాలర్ల వ్యాపారం (49 శాతం) ఈ సంవత్సరం 54 ట్రేడింగ్ సెషన్లలోనే జరిగింది. మిగతా 12.3 బిలియన్ డాలర్ల టర్నోవర్ 2017లో 245 ట్రేడింగ్ జరిగిందని ఇండియా ఐఎన్‌ఎక్స్ మేనేజింగ్ డైరెక్టర్, ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) బాలసుబ్రమణియం చెప్పారు.