బిజినెస్

28న ఐసిఏడిఆర్‌లో సెమినార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 23: ఆల్టర్‌నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్‌లో భాగంగా వాటాదారుల హక్కుల వివాదాలు, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ హక్కుల్లోని వివాదాలను పరిష్కరించే అత్యుత్తమ పద్ధతులపై ఈనెల 28న సెమినార్ నిర్వహిస్తున్నట్లు ది ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్స్ రిజల్యూషన్ (ఐసిఏడిఆర్) తెలిపింది. అంతర్జాతీయస్థాయ నిపుణులు ఈ సెమినార్‌లో వక్తలుగా వ్యవహరిస్తారని ఐసిఏడిఆర్ ప్రాంతీయ ఇన్‌చార్జి జెఎల్‌ఎన్ మూర్తి ఒక ప్రకటనలో తెలిపారు.