బిజినెస్

సీసీఈని విరమించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 19: పాఠశాల విద్యలో విఫల ప్రయోగంగా తేలిపోయిన నిరంతర సమగ్ర మూల్యాంకనం విధానాన్ని విరమించాలని తెలంగాణ తల్లిదండ్రుల సంఘం ప్రభుత్వాన్ని కోరింది. సీసీఈ అమలులో జరుగుతున్న లోపాలను పేర్కొంటూ ఎస్సీఇఆర్టీ సరికొత్త మార్గదర్శకాలు ప్రతిపాదిస్తూ, వాటిపైనే అందరి సూచనలు కోరింది. ఈ విధానం ప్రైవేటు స్కూళ్లు అమలుచేయడం లేదని, ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రం నిర్బంధంగా అమలుచేస్తున్నారని తెలంగాణ సంఘం అధ్యక్షుడునాగటి నారాయణ పేర్కొన్నారు. 2009 నుండి అమలులోకి వచ్చిన సీసీఈ ఆది నుండి అసంతృప్తిగానే నడుస్తోందన్నారు.