బిజినెస్

అరబ్ ఎమిరేట్స్ రాజవంశస్థుల నుంచి సింగరేణి సిఎండికి అవార్డు ప్రదానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 29: తెలంగాణ ఏర్పడిన తర్వాత సింగరేణి సంస్థ చేపట్టిన వివిధ సంక్షేమ పథకాలపై జాతీయ స్థాయిలో ప్రశంశలు అందుకోవడం, దీంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో కూడా గనుల్లో చేపట్టిన ఆధునిక పద్దతులపై సింగరేణి అవార్డులు దక్కించుకుంది. అన్ని రంగాల్లో సింగరేణి సంస్థ ముందడుగు వేస్తున్నందున యాజమాన్యాన్ని ప్రోత్సహించడానికి అంతర్జాతీయ ప్రముఖ ఆర్థికాంశాల అధ్యయన సంస్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ స్టడీస్ ప్రతియేటా అవార్డులు అందచేస్తోంది. ఈ యేడాది సింగరేణి సిఎండి శ్రీ్ధర్‌కు అవుట్ స్టాండింగ్ లీడర్ షిప్ అవార్డును యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజవంశస్థుల నుంచి ఆ అవార్డును అందుకున్నారు.