బిజినెస్

బడ్జెట్ లక్ష్యంలో 69 శాతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 31: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ద్రవ్య లోటు రూ. 4.29 లక్షల కోట్లు (62.57 బిలియన్ డాలర్లు)గా నమోదయిందని ప్రభుత్వం మంగళవారం వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో నిర్దేశించుకున్న లక్ష్యంలో ద్రవ్య లోటు 68.7 శాతంగా ఉంది.
క్రితం ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఇది 80.8 శాతంగా ఉండింది. 2018-19 తొలి త్రైమాసికంలో నికరంగా పన్ను రూపంలో వచ్చిన ఆదాయం రూ. 2.37 లక్షల కోట్లని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి.
ఈ ఆర్థిక సంవత్సరం దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో ద్రవ్య లోటు 3.3 శాతానికి తగ్గుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. 2017-18 ఆర్థిక సంవత్సరం దేశ జీడీపీలో ద్రవ్య లోటును 3.5 శాతానికి సవరించింది.