క్రైమ్/లీగల్

మార్కెట్ లీడర్‌గా షాడోఫాక్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 11: లాజిస్టిక్ సెగ్మంట్‌లో మార్కెట్‌లీడర్‌గా షాడోఫాక్స్ ఆవిర్భవించిందని సంస్థ సీఈఓ అభిషేక్ బన్సాల్ తెలిపారు. రానున్న ఐదేళ్లలో సంస్థ 150 శాతం వృద్ధి రేటు సాధిస్తుందని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. ఈ క్రమంలోనే 22 మిలియన్ల పెట్టుబడులను ఆకర్షించినట్టు ఆయన తెలిపారు. 2021 నాటికి నాలుగు లక్షల వ్యాపార కార్యకలాపాలతో పాటు చేరవేసే కేంద్రాలను ఏర్పాటు చేసుకోగలుగుతామని భావిస్తున్నట్టు ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ఎన్‌జీపీసీ కేపిటల్ పార్టనర్ ఉపల్ బసు, క్వాల్‌కం వెంచర్స్ ఇండియా ఎండీ వర్షా టాగోర్, ఎయిట్ రోడ్స్ వెంచర్స్ ప్రిన్సిపల్ ఆదిత్య గురునాధ్ సిస్ట్ల వ్యాపార లక్ష్యాలను, భవిష్యత్ ప్రణాళికలను వివరించారు.