బిజినెస్

మార్కెట్‌లను నియంత్రిస్తున్న రూపాయి విలువ, ముడిచమురు ధరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 25: ఈవారం ప్రపంచ మార్కెట్లు ప్రోత్సాహకరంగా ఉండే అవకాశాలున్నాయని, అయతే ముడిచమురు ధరలు, అమెరిక్ డాలర్‌తో భారత రూపాయి విలువ ఈ మార్కెట్ల ట్రెండ్‌ను నియంత్రించే అవకాశాలున్నాయని విశే్లషకులు పేర్కొంటున్నారు. అలాగే సెప్టెంబర్‌తో ముగిసే త్రైమాసికానికి తలసరి ఆదాయానికి సంబంధించిన విషయంపై మదుపర్లు దృష్టి పెట్టారని పరిశీలకులు అంటున్నారు.