బిజినెస్

మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో ‘రిల్’ టాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయ, డిసెంబర్ 3: ఈ వారం మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో టాప్ పది కంపెనీల్లో ‘రిల్’ రూ.41, 427 కోట్లు పెరగడంతో టాప్‌గా నిలిచింది. ఆ తర్వాత వరుసగా టీసీఎస్ రూ.58,293 కోట్లతో రెండో స్థానం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు రూ.30,465 కోట్లతో మూడో స్థానంతో సరిపెట్టుకున్నాయ.