బిజినెస్

66 మిలియన్ టన్నులకు ఆహార నిల్వలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయ, డిసెంబర్ 3: గత ఏడాది నవంబర్ 2017లో 60 మిలియన్ టన్నులుగా ఉన్న ఆహార నిల్వలు ఈ ఏడాది అక్టోబర్ నాటికి 66 మిలియన్ టన్నులకు పెరిగింది. గతేడాది నవంబర్‌లో 60 మిలియన్ టన్నులు, డిసెంబర్‌లో 61 మిలియన్ టన్నులుగా ఉన్న నిల్వలు, ఏడాది జనవరిలో 59 మిలియన్ టన్నులకు పడిపోయంది. ఇక వరుసగా ఫిబ్రవరిలో 53 మిలియన్ టన్నులు, మార్చిలో 46 మిలియన్ టన్నులకు పడిపోగా, ఏప్రిల్‌లో 61 మిలియన్ టన్నులకు చేరుకుంది. అక్కడి నుంచి మేలో అత్యధికంగా 76 మిలియన్ టన్నులు, జూన్‌లో 72 మిలియన్ టన్నులు పెరిగింది. అ తర్వాతి నె ల జూలైలో 67 మిలియన్ టన్నులు, ఆగస్టులో 62 మిలియన్ టన్నులకు చేరుకుంది. ఇక సెప్టెంబర్‌లో 56 మిలియన్ టన్నులకు పడిపోగా, అక్టోబర్‌లో 66 మిలియన్ టన్నులకు ఆహార నిల్వలు చేరుకున్నాయ.