బిజినెస్

తగ్గుతున్న నగల ఎగుమతులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 19: భారత దేశంలో తయారైన నగలకు విదేశాల్లో విపరీతమైన డిమాండ్ ఉన్నప్పటికీ, చైనా వంటి దేశాల నుంచి వస్తున్న పోటీ కారణంగా ఎగుమతుల్లో అనిశ్చితి ఏర్పడింది.
ఈ ఏడాది నవంబర్ మాసంలో రూ.867.59 కోట్ల విలువైన బంగారం ఎగుమతైంది. అయితే, అక్టోబర్ (1,093.08)తో పోలిస్తే ఎగుమతుల్లో పతనం స్పష్టంగా తెలుస్తున్నది. ఈ ఏడాది ఏప్రిల్‌లో మన దేశం నుంచి రికార్డు స్థాయిలో 1,164.50 కోట్ల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు ఎగుమతయ్యాయి. కానీ, ఆతర్వాత అదే స్థాయిలో ఎగుమతులు నమోదు కాలేదు. మొత్తం మీద సుమారు ఏడాది కాలంలో ఆభరణాలు ఎగుమతులు నిలకడగా కొనసాగకపోవడం ఈ రంగంపై ఆధారపణిన వారిని ఆందోళనకు గురి చేస్తున్నది.