బిజినెస్

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 1: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 48.74 పాయింట్లు పడిపోయి 28,003.12 వద్ద స్థిరపడితే, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ అతి స్వల్పంగా 1.95 పాయింట్లు కోల్పోయి 8,636.55 వద్ద నిలిచింది. ఆసియా మార్కెట్లలో జపాన్, హాంకాంగ్ లాభపడితే, చైనా సూచీ నష్టపోయింది. ఐరోపా మార్కెట్లలో బ్రిటన్, ఫ్రాన్స్ దిగజారితే, జర్మనీ పుంజుకుంది.