బిజినెస్

యూనియన్ బ్యాంక్ నికర లాభం రూ. 153 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 21: ప్రభుత్వ రంగానికి చెందిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో 153.21 కోట్ల రూపాయల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 1,249.85 కోట్ల రూపాయలు నష్టపోయిన యూనియన్ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరంలో బలపడింది. కాగా, గత ఏడాది మూడో త్రైమాసికంలో బ్యాంక్ 9,133.58 కోట్ల రూపాయల నికర లాభాన్ని సంపాదించింది. అదే కాలానికి ఇప్పుడు లాభం 9,572.58 కోట్ల రూపాయలకు పెరిగింది. కాగా, నిరర్ధక ఆస్తుల్లో 15.66 శాతం పెరుగుదల నమోదైంది.