బిజినెస్

భారత కరెన్సీకి అనుమతివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: తమ అంతర్జాతీయ విమాన సర్వీసులలో ఆన్‌బోర్డు అమ్మకాల నిమిత్తం భారత్ కరెన్సీ వాడకంపై ప్రస్తుతమున్న విదేశీ మారకద్రవ్య నిబంధనలను సవరించాలని బడ్జెట్ ఎయిర్‌లైన్ ఇండిగో రిజర్వ్ బ్యాంకు అధికారులను కోరింది. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ శుక్రవారం లోక్‌సభలో ఈ విషయాన్ని వెల్లడిస్తూ.. దీనిని రిజర్వ్ బ్యాంకు పరిశీలించి తగు చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఆయన రాతపూర్వకంగా సమాధానమిస్తూ దేశీయ విమాన సర్వీసుల్లో అతిపెద్ద విమాన సంస్థగా పేరొందిన ఇండిగో ఎయిర్‌లైన్స్ 15కు పైగా అంతర్జాతీయ గమ్యస్థానాలకు సైతం తన సర్వీసులను నడుపుతోందని అన్నారు.