బిజినెస్

బులియన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 2,907.00
8 గ్రాములు: రూ.23,256.00
10 గ్రాములు: రూ. 29,070.00
100 గ్రాములు: రూ.2,90,700.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,109.091
8 గ్రాములు: రూ. 24,872.728
10 గ్రాములు: రూ. 31,090.910
100 గ్రాములు: రూ. 3,10,909.10
వెండి
8 గ్రాములు: రూ. 319.20
10 గ్రాములు: రూ. 399.00
100 గ్రాములు: రూ. 3,990.00
ఒక కిలో: రూ. 39,900.00
హైదరాబాద్‌లో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 2,856.00
8 గ్రాములు: రూ. 22,848.00
10 గ్రాములు: రూ. 28,560.00
100 గ్రాములు: రూ. 2,85,600.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,054.545
8 గ్రాములు: రూ. 24,436.360
10 గ్రాములు: రూ. 30,545.450
100 గ్రాములు: రూ. 3,05,454.50
వెండి
8 గ్రాములు: రూ. 319.00
10 గ్రాములు: రూ. 395.00
100 గ్రాములు: రూ. 3,950.00
ఒక కేజీ: రూ. 39,500.00

జాతీయ బులియన్ మార్కెట్ శుక్రవారం లాభాల్లో ముగిసింది. పది గ్రాముల బంగారం ధర 80 రూపాయలు పెరిగి, 33,050 రూపాయలకు చేరింది. కిలో వెండి ధర 270 రూపాయలు పెరగడంతో 39,270 రూపాయలకు ఎగబాకింది. సంస్థాగత పెట్టుబడిదారులు, నగల వ్యాపారుల నుంచి డిమాండ్ పెరగడంతో, బంగారం, వెండి ధరలకు రెక్కలొచ్చాయ. ప్రారంభంలో ఉన్నంత జోరు చివరిలో లేకపోయనప్పటికీ, మొత్తం మీద లాభాల్లోనే బులియన్ ట్రేడింగ్‌కు తెరపడింది. స్టాక్ మార్కెట్ నష్టాలను ఎదుర్కోవడం కూడా బంగారం, వెండి ధరలు పెరగడానికి ఒక కారణమైంది.