బిజినెస్
ఓరియెంటల్కు రూ.1186 కోట్ల పెట్టుబడులు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 28 March 2019
న్యూఢిల్లీ, మార్చి 28: తమ బ్యాంకు ఆర్థికంగా కోలుకునేందుకు రూ.1186 కోట్ల పెట్టుబడులను పెట్టిన కేంద్రప్రభుత్వానికి 13.89 కోట్ల వాటాలను కేటకాయించినట్లు ప్రభుత్వ రంగ సంస్థ్ధ బ్యాంకు ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ పేర్కొంది. పది రూపాయల ముఖ విలువ కలిగినవి కేటాయించామని బ్యాంకు పేర్కొంది. కాగా వీటి ఈక్విటీ వాటా విలువ రూ.85.33 రూపాయలని, వీటి మొత్తం విలువ రూ.1186 కోట్లని బ్యాంకు పేర్కొంది. ఈ వివరాలను ఓబీసీ రెగ్యులేటరీ సంస్థ సెబీ వద్ద దాఖలు చేసిన ఫైలింగ్‌లో పేర్కొంది.