బిజినెస్

స్వల్పంగా తగ్గిన బంగారం ధర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: భారత బులియన్ మార్కెట్ గురువారం ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంది. దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు ఆదుకున్నప్పటికీ, స్వల్పంగా నష్టపోయింది. 10 గ్రాముల బంగారం ధర 50 రూపాయలు పతనం కావడంతో, 33,020 రూపాయలకు చేరింది. అదే విధంగా కిలో వెండి ధర ధర 175 రూపాయలు తగ్గడంతో, 38,550 రూపాయలకు పతనమైంది. విదేశీ పెట్టుబడిదారులు ఆసక్తి చూపకపోవడంతోపాటు, నగల వ్యాపారులు కూడా లావాదేవీల దృష్టి సారించలేదు. దేశీయ మదుపరులు చివరిలో కొంత మేరకు ఆదుకోవడంతో, భారీ పతనం నుంచి బులియన్ మార్కెట్ బయటపడింది.