బిజినెస్

రాష్ట్ర గిడ్డంగుల సంస్థకు 26 కోట్ల లాభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 3: తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ 2017, 2018 సంవత్సరాలకు 26.74 కోట్ల రూపాయలు లాభం ఆర్జించింది. ఈ లాభంలో డివిడెండ్ కింద రాష్ట్ర ప్రభుత్వానికి 1.75 కోట్ల రూపాయలు లభించాయి. ఈ మేరకు ఒక చెక్కును వ్యవసాయ, గిడ్డంగుల మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డికి తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ మందుల శామ్యేల్ బుధవారం అందించారు. 26.74 కోట్ల లాభాల్లో 3.50 కోట్ల రూపాయలు డివిడెండ్‌గా ప్రకటించారు. ఇందులో 50 శాతం రాష్ట్ర ప్రభుత్వానికి, 50 శాతం కేంద్ర గిడ్డంగుల సంస్థకు లభించాయి.