బిజినెస్
మలబార్ గోల్డ్ బ్రాండ్ అంబాసిడర్‌గా అనిల్ కపూర్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 6 August 2019
ఖైరతాబాద్, ఆగస్టు 5: సాంప్రదాయ, ఆధునిక మేళవింపుతో ఆభరణాలను అందిస్తున్న మలబార్ సంస్థ తమ వ్యాపారాన్ని విస్తరించేందుకు బాలివుడ్ నటుడు అనిల్‌కపూర్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. సోమవారం సోమాజిగూడలోని షోరూమ్‌లో కార్యక్రమంలో స్టోర్ డైరెక్టర్ జిజేష్ మాట్లాడారు. ఇటీవల ముంబాయిలో జరిగిన కార్యక్రమంలో మలబార్ గోల్డ్ సంస్థ చైర్మన్ అహ్మద్‌తో ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకున్నట్టు చెప్పారు. బాలివుడ్ తారలు కరీనాకపూర్, తమన్నా భాటియా, మిస్ వరల్డ్ -2017 మనూషి చిల్లర్లు తమకు అంబాసిడర్లుగా కొనసాగుతున్నారని చెప్పారు.