బిజినెస్

పర్యావరణ పరిరక్షణకు సహకరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎక్సోన్ మొబైల్, చెవ్రాన్, షెల్, భారత్ పెట్రోలియం వంటి ఇంధన ఉత్పాదక సంస్థలతో ఒప్పందాలను రద్దు చేసుకుని, పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని సీటిల్‌లోని అమెజాన్ కార్యాలయం వద్ద ప్రదర్శన నిర్వహిస్తున్న ఆ సంస్థ ఉద్యోగులు. పెరుగుతున్న కాలుష్యం తమపై తీవ్ర ప్రభావం చూపుతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కాలుష్య కారకాలైన కంపెనీలతో ఒప్పందాలను అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి సంస్థలు రద్దు చేసుకుంటేనే మెరుగైన ఫలితాలు సాధించవచ్చునని వారు అంటున్నారు.