బిజినెస్

అసంబద్ధ విధానాలతోనే బ్యాంకింగ్ రంగంలో ఒడిదుడుకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 2: వాతావరణ మార్పు, మానవ హక్కుల విధానాలపై దృష్టి పెట్టకపోవడం వల్ల స్థూలంగా వాతావరణపరంగా అత్యయిక పరిస్థితులు నెలకొని బ్యాంకింగ్ రంగం ఒడిదుడుకులకు గురైందని ఓ నివేదిక వెల్లడించింది. ఫెయిర్ ఫైనాన్స్ గైడ్ ఇండియా గణాంకాల విశే్లషణ మేరకు వాతావరణ, సామాజిక, పరిపాలన (ఇఎస్‌జి) విధానాలు సరైన రీతిలో పాటించకపోవడం, కట్టుబడి ఉండకపోవడం వంటివి అనేవి పలు భారతీయ బ్యాంకులు అనుసరిస్తున్నాయి. బ్యాంకులు ఆర్థిక, అవినీతి అంశాలపైనే దృష్టి కేంద్రీకరించడం వల్ల దీర్ఘకాలికంగా అభివృద్ధికి దోహదం చేసే అంశాలన్నీ మరుగున పడుతున్నాయని, తద్వారా పెట్టుబడులు కూడా క్షీణించాయని గణాంకాల పేర్కొంది.