బిజినెస్

నేను మద్య నిషేధానికి వ్యతిరేకం: గోద్రెజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 6: మద్య నిషేధానికి తాను వ్యతిరేకమని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆడీ గోద్రెజ్ అన్నారు. గోద్రెజ్ గ్రూప్ చైర్మన్, పారిశ్రామిక సంఘం సిఐఐ మాజీ అధ్యక్షుడు కూడా అయిన గోద్రెజ్.. మంగళవారం ఇక్కడ పిటిఐతో మాట్లాడారు. ఈ సందర్భంగా బిహార్‌లో తెచ్చిన మద్య నిషేధంపై స్పందిస్తూ అమెరికాలో మద్య నిషేధం విధించినప్పుడు అక్కడ లిక్కర్ మాఫియా రాజ్యమేలిందని గుర్తుచేశారు. భారత్‌లో కూడా మద్య నిషేధం పనిచేయబోదన్నారు. అసలు మద్య నిషేధమనేదే విఫల చర్య అని అన్నారు.