బిజినెస్

ఐసీఐసీఐ బ్యాంక్ లాభాలు తగ్గుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 26: ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంగాలో ఐసీఐసీఐ బ్యాంక్ లాభాలు తగ్గుముఖం పట్టాయి. నికర లాభం 6శాతం తగ్గి, రూ.1,131.20 కోట్లుగా నమోదైంది. గత ఏడాది జూలై-సెప్టెంబర్ కాలానికి రూ.1,204.62 కోట్ల లాభాన్ని గడించిన ఐసీఐసీఐ బ్యాంక్, ఈ ఆర్థిక సంవత్సరం అదే కాలానికి స్వల్పంగా నష్టపోయింది. అయితే, ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంత వరకూ సంస్థ నికర లాభం 17.26 శాతం పెరిగి, 37,424.78 కోట్ల రూపాయలకు చేరుకోవడం గమనార్హం.