బిజినెస్

సీఎం జగన్‌ను కలిసిన కెనరా బ్యాంక్ ఎండీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కెనరా బ్యాంక్ ఎండీ ఆర్‌ఏ శంకర్ నారాయణన్ కలుసుకున్నారు. మంగళవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఆయన్ను సత్కరించారు.