బిజినెస్

ఆల్‌టైం రికార్డు స్థాయి గరిష్ట లాభాలకు ఆర్‌ఐఎల్ వాటాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 28: న్యూఢిల్లీ, నవంబర్ 28: రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) రూ. 10 లక్షల కోట్లకు పైబడిన మార్కెట్ విలువను సంతరించుకున్న తొలి భారతీయ సంస్ధగా రికార్డు సృ ష్టించగా, ఆ కంపెనీ వాటాలు సైతం ఆల్‌టైం రికా ర్డు స్థాయిలో లాభపడ్డాయి. బీఎస్‌ఈలో ఈ స్టాక్ 0.65 శాతం వృద్ధితో రూ. 1,579.9గా ట్రేడవ గా, ఇంట్రాడేలో ఒక దశలో 0.90 శాతం వృద్ధితో ఆల్ టైం గరిష్టం రూ.1,584ను తాకింది. అలాగే జాతీ య స్టాక్ ఎక్చేంజీ (ఎన్‌ఎస్‌ఈ)లో 0.77 శాతం వృ ద్ధితో ఒక్కోవాటా రూ. 1,582 వంతున ట్రేడైంది. ముఖేష్ అంబానీ నేతృత్వంలోని ఈ కంపెనీ అభివృద్ధి మరో మైలురాయికి చేరుకునే సువర్ణావకాశం ఇదేనని, వచ్చిన లాభాలను టెలికాం, రీటెయిల్ వం టి వినిమయ రంగాల్లో పెట్టుబడులుగా మదుపుచేయవచ్చని ప్రముఖ విశే్లషకుడు అజిత్ మిశ్రా ఈ సందర్భంగా సూచించారు. ఇక విలువ ఆధారంగా చూస్తే బీఎస్‌ఈలో ఈ కంపెనీకి చెందిన 2.73 లక్షల వాటాలు ట్రేడవగా, ఎన్‌ఎస్‌ఈలో 62 లక్షల వాటా లు ట్రేడయ్యాయి. అంతర్జాతీయంగా చూస్తే ఈ కంపెనీ ఇప్పటికే బ్రిటీషు ఇంధన దిగ్గజం బీపీపీఐ సీ కంటే అదనంగా మార్కెట్ విలువను కలిగివుం ది. గత అక్టోబర్ చివరికే ఈ కంపెనీ రూ. 9 లక్షల కోట్ల మార్కెట్ విలువను దాటింది. కాగా గురువా రం టీసీఎస్ రూ. 7,79,501.64 కోట్ల అదనపు విలువను సంతరించుకుని రెండో అత్యధిక మార్కెట్ విలువ కలిగిన భారతీయ కంపెనీగా నిలిచింది.