బిజినెస్

టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా సైప్రస్ మిస్రీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయిలో 2015లో జరిగిన టీసీఎస్ 20వ వార్షిక సర్వసభ్య సమావేశానికి హాజరైన టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ సైప్రస్ మిస్రీ. వివిధ నాటకీయ పరిణామాల నేపథ్యంలో టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పదవిని కోల్పోయిన అతడిని తిరిగి అదే స్థానంలో నియమిస్తూ నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది