బిజినెస్

పేటెంట్లలో భారత్ పైచేయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఎప్పటికప్పుడు వినూత్న ప్రక్రియలతో తన సత్తాను, ప్రత్యేకతను చాటుకుంటున్న భారత్ పేటెంట్లపరంగా కూడా పట్టును సాధించింది.
2016లో 25 శాతం ఉన్న భారత ప్రాధాన్యత పేటెంట్లు 2018 నాటికి 34 శాతానికి పెరిగాయి. భారత్‌లో పెటెంట్ల మార్కెట్‌కు లభిస్తున్న రక్షణకు దీనిని నిదర్శనంగా చెబుతున్నారు. లోకల్ మూలం యొక్క ఆవిష్కరణ ఆలోచనలో స్థిరమైన వృద్ధిని సూచిస్తున్నది. ఐపీని రక్షించడానికి మార్కెట్‌గా భారత దేశం యొక్క ప్రాధాన్యతను సూచిస్తున్నది. దేశంలో 2016-18 మధ్య కాలంలో మొత్తం 60,355 భారత ప్రాధాన్యతా పెటెంట్లు ప్రచురించబడ్డాయి. క్లారివేట్ అనాలిటిక్స్ ఇండియా పరిశోధన ప్రకారం 2015-17 మధ్య కాలంలో 54,481 ప్రచురణలు జరిగాయి. భారత దేశంలో ప్రచురించబడిన మొత్తం పేటేంట్లలో భారత దేశ ప్రాధాన్యత ప్రచురణ వాటా 2016 నుంచి 2018 సంవత్సరానికి 25 నుంచి 34 శాతానికి పెరిగింది. భారత్‌లో ప్రచురితమైన 30 సంస్థల్లో 18 ప్రాధాన్యత పెటెంట్లు హెడ్‌క్వార్టర్స్‌కు చెందినవి. ఎక్కువ సంఖ్యలో పేటెంట్స్ ప్రచురితమైనవి హువాయి, కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ (సీఎస్‌ఐఆర్), సామ్‌సంగ్, ఎరిక్సన్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) ఉన్నాయి.