బిజినెస్

తగ్గిన బంగారం ధర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: అంతర్జాతీయ సూచీల ప్రతికూల ధోరణుల కారణంగా దేశంలో బంగారం ధర మంగళవారం తగ్గింది. పది గ్రాముల బంగారం 245 రూపాయలు తగ్గి, 40,434 రూపాయలకు చేరింది. అంతర్జాతీయంగా బులియన్ మార్కెట్లో అనిశ్చితి నెలకొనడంతో, దాని ప్రభావం భారత్‌పైన కూడా పడింది. మొత్తం మీద బులియన్ టర్నోవర్ 1,425 లాట్లుగా నమోదైంది. జూన్‌లో డెలివరీ చేయాల్సిన 82 లాట్ల బంగారం ధర 257 రూపాయలు పతనమై, 40,590 రూపాయలకు పడిపోవడం అందరినీ ఆందోళనకు గురి చేస్తున్నది.