బిజినెస్

బాహుబలి గ్లోబల్ లైసెన్సింగ్ ఏజెంట్‌గా బిడబ్ల్యుఒ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 18: ఆర్కా మీడియావర్క్స్ ఎంటర్‌టైన్‌మెంట్ రూపొందించిన జాతీయ పురస్కార చిత్రం ‘బాహుబలి’కి గ్లోబల్ లైసెన్సింగ్ ఏజెంట్‌గా బ్లాక్ వైట్ ఆరెంజ్ (బిడబ్ల్యుఒ) బ్రాండ్స్ ఎంపికైంది. దీంతో దుస్తులు, స్టేషనరీ, నావల్టీ, గృహలంకరణ, ఇన్నోవేటివ్ నాన్-ట్రెడిషనల్ కేటగిరీ తదితర విభాగాల్లో బాహుబలిని ప్రమోట్ చేసే బాధ్యత లైసెన్సింగ్ అండ్ మర్చండైజింగ్ ఏజెన్సీ అయిన బిడబ్ల్యుఒ బ్రాండ్స్ వహించనుంది. హాలీవుడ్‌లోనూ పారవౌంట్ పిక్చర్స్, గేమ్ ఆఫ్ థ్రోన్స్, యూనివర్సల్ పిక్చర్స్‌కు బిడబ్ల్యుఒనే ఏజెంట్‌గా వ్యవహరిస్తోంది. కాగా, 20-25 కోట్ల రూపాయల ఆదాయాన్ని బాహుబలిపై అంచనా వేస్తున్నారు.