బిజినెస్

ఇన్‌సైడ్ రివ్యూ హెచ్‌ఆర్ డైరెక్టర్‌గా రేవతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 18: ప్రతిష్టాత్మక ఇన్‌సైడ్ రివ్యూ ఇండియా ఆపరేషన్స్ సంస్థ హెచ్‌ఆర్ డైరెక్టర్‌గా రేవతి రెడ్డిని నియమించినట్లు ఆ సంస్థ ఎండి శేషారావు తెలిపారు. మార్కెటింగ్, ఇంటెలిజెన్స్ సొల్యూషన్స్‌ను రేవతి రెడ్డి నిర్వహిస్తారన్నారు. అంతర్జాతీయంగా మానవ వనరుల అధ్యయనంలో రేవతి రెడ్డి నిపుణురాలని చెప్పారు. ఆమె జెంషెడ్‌పూర్ ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐలో హెచ్‌ఆర్ మేనేజిమెంట్ కోర్సును పూర్తి చేశారు. కాగా, ప్రస్తుతతం ప్రపంచ వ్యాప్తంగా 20 వేల కంపెనీలు ఇన్‌సైడ్ రివ్యూ సేవలను ఉపయోగించుకుంటున్నాయి.