రాష్ట్రీయం

కాల్‌మనీ వ్యవహారంపై రేపు ప్రకటన : చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌:శాసనసభలో రేపు ఉదయం ప్రకటన చేస్తామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఏపీ శాసనసభలో చంద్రబాబు మాట్లాడతూ రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌పై శాసన సభలో ప్రత్యేక చర్చ చేపట్టేందుకు సభను ఆర్డర్‌లో ఉంచాలని స్పీకర్‌ను కోరారు.