రాష్ట్రీయం

చెన్నాయ్‌పాళెంలో ఉద్రిక్తత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు: జిల్లాలోని చెన్నాయ్‌పాళెంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తమిళనాడుకు చెందిన మరబోట్లు తీరం వెంబడి రావటంతో స్థానిక మత్స్యకారుల వలలు తెగిపోయి తీవ్ర నష్టం వాటిల్లింది. మూడు మరబోట్లు వచ్చాయి. సముద్రతీరం వెంబడి నుంచి ఐదు కిలోమీటర్ల దూరం వెంబడి వేట సాగించాల్సిన మరబోట్లు ముందుకు రావటంతో మత్స్యకారులు మరబోట్లను అడ్డగించి 20 మంది మత్స్యకారులను గ్రామంలోకి తీసుకువచ్చారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పలువురు గాయపడ్డారు.