తెలంగాణ

రైలుఎక్కుతుండగా చైన్ స్నాచింగ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికింద్రాబాద్: చైన్‌స్నాచింగ్‌లను అరికట్టేందుకు పోలీసులు ఎంతగా కృషి చేస్తున్నప్పటికీ ఆగంతకులు నగరంలో రెచ్చిపోతూనే ఉన్నారు. మంగళవారం ఉదయం సికింద్రాబాద్ స్టేషన్‌లో రైలు ఎక్కుతున్న ఓ మహిళ మెడలో నుంచి బంగారు గొలుసును ఓ ఆగంతకుడు చేజిక్కించుకుని పరారయ్యాడు. రోడ్లపైనే కాదు, రైల్వేస్టేషన్లలోనూ చైన్‌స్నాచింగ్‌లు జరగడం పట్ల మహిళలు ఆందోళన చెందుతున్నారు. సిసి కెమెరాలు, రైల్వే పోలీసులు ఉన్నప్పటికీ రైల్వే స్టేషన్‌లో ఇలాంటి సంఘటనలు జరగడం గమనార్హం.