'క్లాప్' కొట్టు గురూ!

వాహ్.. తాప్సీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కెరీర్‌ని ఎప్పుడు ఎలా మలచుకోవాలో ఈ బ్యూటీకి తెలిసినంత మరే తారకూ తెలియదంటే నమ్మశక్యం కాని నిజం. పింక్ సినిమా తర్వాత తాప్సీ రూటే సపరేటు. నిజానికి ఆమెలో హీరోయిన్ కంటే హీరోయిజం ఎక్కువగా ఉంటుంది. కొందరికి అది నచ్చకపోవచ్చు. కెరీర్ ఇప్పుడెలా వుంది? అని తాప్సీని కదిలిస్తే- ‘‘చాలా హ్యాపీగా వున్నా. ‘నామ్ షబానా’ నాకు నచ్చిన పాత్ర. అందరూ వావ్..తాప్సీ అంటున్నారు. మంచి పాత్రను ఎంచుకున్నావని ప్రశంసిస్తున్నారు. ఒక నటికి ఇంతకంటే ఏం కావాలి?’’అంటూ తన మనోగతాన్ని విప్పింది. వాహ్..తాప్సీ అని మనమూ అనకుండా వుండలేం కదా?!

-సమీర్