'క్లాప్' కొట్టు గురూ!

ఇక జీవిత కథలపై...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్ భామ విద్యాబాలన్ ఆసక్తి అంతా ఇప్పుడు జీవితకథలపైనే ఉందట. తాజాగా విద్యాబాలన్ మరాఠీ చిత్రం ‘ఏక్ అల్బెలా’లో నటి గీతాబాలి క్యారెక్టర్‌ను పోషిస్తోంది. ప్రఖ్యాత నటుడు భగవాన్ దాదా జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. ఈ చిత్రం గురించి విద్యను కదిలిస్తే- ‘‘ఇది గీతాబాలి జీవిత కథ మాత్రమే కాదు. ఆమె జీవితంలోని అన్ని పార్శ్వాలు చూపించారు. ఈ మధ్య జీవిత కథలతో నావద్దకు చాలా మంది వస్తున్నారు. నాకు కూడా ఇలాంటి కథలంటే బాగా ఆసక్తి కలుగుతోంది కూడా. ఈ చిత్రంలోని పాత్ర కోసం ఎన్నో కసరత్తులు చేశాను. మరాఠీ నుంచి ఇలాంటి మంచి మంచి ఆఫర్లు మరిన్ని వస్తున్నాయి. ఏదైనా ఆచి తూచి అడుగువేస్తాను’’అంటూ చెప్పుకొచ్చింది విద్య.

-సమీర్