'క్లాప్' కొట్టు గురూ!

హాలీడేస్..హాలీవుడ్‌లోనే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఫోకస్ మొత్తం.. ఇప్పుడు హాలీవుడ్‌లోనే వుంది. బాలీవుడ్‌లో ఎలాగో టాప్ స్టార్ హీరోయిన్ అనే క్రేజ్‌ని దక్కించుకుంది. అయితే ఇక అదే తరహాలో హాలీవుడ్‌లో కూడా నిలదొక్కుకోవాలని ఆకాశపు అంచున ఉన్న కోరికను కోరుతోంది. అయితే మరీ అమ్మడు ఆ అంచుల వరకు వెళుతుందో లేదో తెలియదు గాని తన వరకు హాలీవుడ్‌లో వచ్చిన పాత్రలను ఏ మాత్రం రిజెక్ట్ చేయడం లేదు. ఇక అసలు విషయానికొస్తే ప్రియాంక చోప్రా తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఒక ఫొటో చాలా వైరల్ అవుతోంది. ఆ ఫొటోలో ప్రియాంకను చూస్తుంటే లైఫ్‌లో ఎంత చేంజ్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఆమె పక్కన ఇర్ఫాన్ కూడా వున్నాడు. అతను తన బిజీలో ఉండగా ప్రియాంక మాత్రం హాట్‌లుక్స్‌తో ఫొటోలకు ఫొజిచ్చింది. థ్యాంక్స్ గివింగ్ డే సెలవులు వచ్చిన సందర్భంగా అమ్మడు ఇలా పార్టీ చేసుకుంటోంది.