'క్లాప్' కొట్టు గురూ!
ప్చ్..రకుల్!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
‘కథానాయికల కెరీర్ కాలం కొనే్నళ్లు మాత్రమే. హీరోల కాలం అనేకం. అందుకే ఎన్ని చిత్రాల్లో నటించామన్నది కాదు, ఎన్ని మంచి చిత్రాల్లో..మరెన్ని మంచి పాత్రలు చేశామన్నదే ముఖ్యం’’అంటోంది గ్లామర్ తార రకుల్ ప్రీత్‌సింగ్. రకుల్ మాటలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి కదూ.. అవును మరి! నిన్నగాక మొన్న వచ్చిన ఈ భామ చెబుతున్న మాటలకు, ఆమె చేస్తున్న పాత్రలకు ఎలాంటి పొంతనలేదంటోంది టాలీవుడ్. చేసినవి కొన్ని చిత్రాలే అయినా గ్లామర్‌తో చిందులేస్తూ టాలీవుడ్‌ని తనవైపునకు తిప్పుకుంటున్న ఈ ముద్దుగుమ్మ డైరీ ప్రస్తుతం ఫుల్‌గా నిండిపోయింది. మరెన్నో చిత్రాలు ఆమె అంగీకారం కోసం ఎదురుచూస్తున్నాయి. పరిశ్రమలో ఉన్నంతకాలం గ్లామర్తారగా ఓ కుదుపుకుదిపేయాలనుకుంటోంది. ప్చ్..రకుల్‌ని ఈ గ్లామర్ ఎంతకాలం కాపాడుతుందోనని ఆమె సన్నిహితులు వాపోతున్నారు. అదీ..సంగతీ!!