'క్లాప్' కొట్టు గురూ!

ఇక హాట్ హాట్‌గా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంతకాలం గ్లామర్..గ్లామర్ అంటూ తెగ ఇదైపోయిన సినీ ప్రేక్షకులకు ఇక హాట్ హాట్‌గా కనిపించి కనువిందు చేయాలనుకుంటోందిట అందాల భామ ఇలియానా. హఠాత్తుగా ఈ గోవా బ్యూటీకి ఇలాంటి ఆలోచన ఎందుకొచ్చిందోనని చాలా మంది ఆమె సన్నిహితులే గుసగుసలాడుకుంటున్నారట. అయితే ఇలియానా ఇలా కనిపించాలనుకోవడం వెనక చాలా కథనే వుందట. నిన్న గాక మొన్న వచ్చిన యువతరం భామలంతా చూస్తుండగానే ఎంతో ఎత్తుకు ఎదిగిపోతుండం చూసిన ఈ అమ్మడు ఇక లాభం లేదనుకుందట. వారు అలా ఎదిగిపోవడం వెనక కేవలం హాట్ హాట్‌గా కనిపించడమేనని అనుకుందట. అందుకే వాళ్ల మార్గంలోనే ప్రయాణాన్ని కొనసాగించాలనుకుంటోందిట. దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా వెలుగులు విరజిమ్మిన ఈ సుందరాంగి ప్రస్తుతం బాలీవుడ్‌లో టైమ్‌పాస్ చేస్తోంది. అక్కడ కూడా పెద్ద అవకాశాలే లేవు ఈ భామకు. అవకాశాలు లేవు కాబట్టే సోషల్ మీడియాద్వారా తన అభిమానులతో హల్‌చల్ చేస్తోంది. టూపీస్ బికినీలో అండర్ వాటర్‌లో తీసిన ఓ వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో పెట్టి హాట్ హాట్‌గామారంది. ఇలాగైనా మళ్లీ కెరీర్ ఊపందుకుంటోందని భావిస్తున్నట్లుంది. ప్చ్..ఇలియానా!!

-సమీర్